Friday, August 24, 2007

నీ కోసం

రాలిన ప్రతి ఆకులపై నేను రాస్తున్న నీ జ్ఞాపకాలు
వీచే చిరు గాలుల్లో నేను వింటున్నా నీ పేరు
నిశ్శబ్దం లో కూర్చున్నా నీ అడుగుల సవ్వదికై నే గమనిస్తున్న
నువ్వు రావని తెలిసిన నేను కొండంత ఆశతో ఎదురు చూస్తున్న
నిదుర లేవా గానే న కళ్ళు వెతికేది నీ స్క్రాపుకే!
నా మనసు క్షణ క్షణం తపించేది నీ కొరకే!
నీపై ఆశలు పెంచుకోవద్దని నువ్వు చెపుతూనే ఉన్నా,
నా ప్రేమ కొవ్వోటి నీ ఖాటిన హృదయాన్ని కరిగించెనా???
నా మనసు ఇంకా నా చేతుళ్లు ఉందా?
నీ చుట్టూ తిరుగుటా కై నన్ను ఎప్ప్‌డో వీడింది...నా కను పాప ఇంకా నా కన్నులో ఉందా?
నీ దర్శనముకై కాలాల్లో విహరిస్తోంది...న మది అన్న ఇంకా నా దెగ్గర ఉందా?
నిన్ను చూసిన తరుణం మూతపాదిపోయింది...నా మనసు నా మాట వినధు ప్రాణం వింటుందా అంటే
"నువ్వే నా శ్వాస" అని పాటలు పడుకుంటూ నీకే అంకితమయ్యింది....ఇంకా న చేతిలో ఏముంది అంత నే దయే।
ఇంతగా ప్రేమించే నా మనసును చేరుకుంటావో,నీపై నే పెంచుకున్న నా ప్రేమని పారతోస్తావో,నీ ఇష్టం!! నీ జవాబుకి నేను శిరసావహిస్తాను..." నీ కోసం ప్రాణాలైన ఇస్తాను"...

5 comments:

GARAM CHAI said...

chala bagundi
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/garamchai

Unknown said...

Good evening
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/

Unknown said...

very nice sir
https://goo.gl/Yqzsxr
plz watch and subscrice our channel.

Unknown said...

good information blog
https://goo.gl/Ag4XhH
plz watch our cahnnel

biograpys said...

Nice..
TrendingAndhra